<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>403</hymn_number>
<lyrics>[C1]
   నీవు లేని రోజు అసలు రోజే కాదయా
   నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
   నీవే లేక పొతే నెనసలే లేనయా

[V1]
 బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
 నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు
 నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు

[V2]
 ఈ నాటి నా స్తితి నీవు నాకిచ్చినది
 నేను కలిగియున్నవన్ని నీ కృపా దానమే
 నీవు నా సొత్తన్నావు క్రుపాక్షెమమిచ్చావు</lyrics>
<title>నీవు లేని రోజు అసలు రోజే కాదయా</title>
</song>